[racchabanda] రచ్చబండ కవితలు

His Sufferings - an excerpt

"వెళ్లు. వెళితే, ఒక వారం ఎలాగొలా గడపగలను.

రెండోవారం ప్రాణం ఉగ్గపట్టుకుని గడపగలను.

మూడోవారం సగం చచ్చి గడపగలను.

నాలుగోవారం ఠంచన్గా ఈరోజిన్నింటికి కలుస్తా,

అని వాగ్దానం నీనుండి వింటేనే అలాగైనా నే బతికేది.

వెడితే వెళ్లు. నీకు నేనెవరిని!" - అంటాడా ఘనుడు.

ఆమె విరగబడి నవ్వుతుంది అతడి డ్రామాకు.

ఏ ఆపెరా నుండి? ఈ లైన్ లు - అని అడుగుతుంది  

ఆ నవ్వుకు అతని హృదయం పగులుతుంది.

"నీకు నవ్వుగా ఉంది. నిజం నీకు వినాలనే ఉండదు.

ఇక ఎప్పటికీ ఈ మాటలు వినవులే నా నుండి, వెళ్లు,

వెళ్లి రిసార్ట్లో ఫైర్ ప్లేస్ ముందు ఫిక్షన్ రాసుకో, గో!"  అంటాడు.

తన నవ్వులోని insensitivity ricochet అప్పటికి వినిపించి, ఇటీవల ఇంకా వృద్ధి చేస్తున్న తన స్వాతంత్ర ప్రియత్వం లోని కాఠిన్యత, నిలిపే ఎత్తైన అడ్డుగోడలు, అమెరికాదేశం లోని ఇప్పటి - Me too movement inflicted isolations, పురుషత్వ  స్త్రీత్వాల కొజ్జాతనపు పరివర్తనల nuances అకస్మాత్తుగా తెలిసి వచ్చి, 'ఈ కటిక నేను నేనేనా?' అని ఆమె నిర్విణ్ణురాలయ్యింది.

Lyla

__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

In concert halls, in live concerts I am listening to Harpsichords, Flutes and Baroque music of Bach, Couperin and Telemann.

In between, I am reading stories written by Borges (with help of several critics,) who never seems to be in one century or one continent. He is oscillating between alternate worlds.

On phone, most of my family seems to be "In Air" most of the time. Where am I?  

Phantom

స్వప్నావస్థ విభుడు! నను వీడలేకున్నాడు.

ఒడి దిగడు, హఠం మానడు

పాతాళ లోకాల ప్రేతాలతో ఉండలేనంటాడు.

కూడా రమ్మని బతిమాలుతాడు.

భాస్కరుడు! కాంతి పగ్గాలతో అతనిని లాగివేస్తున్నాడు.

నాతో ఉంటే ఉండనీ రాదా,

సూర్యుడికి కింకరులు చాలరో ఏమో!

రోజూ పొద్దున్నే నా పడక గదిలో ఈ గుంజులాట మాత్రం మర్యాద కాదు.

ఇదేం సావిత్రీ సత్యవంతుల ఆపెరా హౌస్ కాదు!

I had it with these two idiots! They both are pissing me off.

I told them to cut it out and get the hell out of my bedroom.

Lyla

__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (142)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] Re: [Chandassu] అన్నమాచార్యుల గొబ్బిళ్ల పాట ఛందస్సు #annamAchAryula gobbiLla pATa ChaMdassu#

కొండొక => కొండుక 
#
koMDoka => koMDuka
#__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (3)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

Re: [racchabanda] అన్నమాచార్యుల గొబ్బిళ్ల పాట ఛందస్సు #annamAchAryula gobbiLla pATa ChaMdassu#

A very small correction: koMDuka
NOT koMDoka. Vnr

From: racchabanda@yahoogroups.com <racchabanda@yahoogroups.com> on behalf of 'J. K. Mohana Rao' jkmrao@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com>
Sent: Wednesday, March 20, 2019 2:38:07 AM
To: Yahoogroups; Yahoogroups
Subject: [racchabanda] అన్నమాచార్యుల గొబ్బిళ్ల పాట ఛందస్సు #annamAchAryula gobbiLla pATa ChaMdassu#
 
అన్నమాచార్యుల గొబ్బిళ్ల పాట ఛందస్సు - 

అన్నమాచార్యుల పాట - 

కొలని దోపరికి - గొబ్బిళ్లో యదు-
కులస్వామికిని - గొబ్బిళ్లో 
కొండగొడుగుగా - గోవులఁ గాచిన 
కొండొక శిశువుకు - గొబ్బిళ్లో 

పాప విధుల శిశు-పాలుని గొట్టిన
కోపగానికిని - గొబ్బిళ్లో
ఏఁపున గంసుని - నిడుమలఁ బెట్టిన 
గోపబాలునికి - గొబ్బిళ్లో 

దండివైరులను - దఱిమిన దనుజుల 
గుండె దిగులునకు - గొబ్బిళ్లో 
వెండి పైఁడియగు - వేంకటగిరిపై 
కొండలయ్యకును - గొబ్బిళ్లో 

ఇది ఒక విధముగా అర్ధసమ ద్విపద, మఱొక విధముగా షట్పద. ఇందులోని మాత్రల అమరిక - 8 - 8 / 8 - 6 

ఇలాటిదే నేను వ్రాసినది - 

అందాల హరికి - నానందఝరికిఁ 
గుందనపు ప్రతికి - గొబ్బిళ్లో
సౌందర్యమతికిఁ - జారుదేహునికిఁ 
గుందహాసునికి - గొబ్బిళ్లో  

శ్యామలాంగునికి - సమర విజయునికిఁ 
గోమల భాషికి - గొబ్బిళ్లో 
రామానుజునికి - రాసఖేలునికి 
గోముల కుప్పకు - గొబ్బిళ్లో 

వారిజాక్షునికి - వరద హస్తునికిఁ  
గూరిమికానికి - గొబ్బిళ్లో 
వీర మల్లునకు - వేంకటపతికిని 
గోరిక మ్రానుకు - గొబ్బిళ్లో 

ఎనిమిది మాత్రలు రెండు చతుర్మాత్రలుగా లేక 5,3 లేక 3,5 మాత్రలుగా ఉండవచ్చును. ప్రాసను ఉంచితే ఇది ఒక షట్పది అవుతుంది. ఎనిమిది మాత్రలు రెండు చతుర్మాత్రలుగా ఉంటే అది శరషట్పది అవుతుంది. కాని ఎనిమిది మాత్రలుగా ఉంటే అది వసు షట్పది. 

షట్పది రూపములో - 

కొలని దోపరికి  
గొబ్బిళ్లో యదు-
కులస్వామికిని - గొబ్బిళ్లో 
కొండగొడుగుగా 
గోవులఁ గాచిన 
కొండొక శిశువుకు - గొబ్బిళ్లో 

క్రింద నా ఉదాహరణము షట్పదిగా గొబ్బిళ్ల పాట. 

లలితగాత్రునికి 
వెలుఁగు కౌముదికిఁ  
గొలముసామికిని - గొబ్బిళ్లో 
చెలువు దేవునికి 
నలరు రసికునికిఁ 
గొలను రాయనికి - గొబ్బిళ్లో 

మధుర మూర్తికిని 
మృదుమనస్కునికిఁ  
గుధరధారికిని - గొబ్బిళ్లో 
మదగజారికిని 
విదురవంద్యునికిఁ  
గొదమ కేసరికి - గొబ్బిళ్లో 

రావేల వేణు 
రావాలఁ జిలుకు 
గోవర్ధనుండ - గొబ్బిళ్లో 
భావముల యునికి 
జీవముల మనికి 
కోవిదుఁడ నీకు - గొబ్బిళ్లో 
 
నీలవర్ణునికిఁ  
గాళియారికిని 
గూలంకషునికి - గొబ్బిళ్లో 
మూలవిరాట్టుకు 
లాలిత శిశువుకుఁ  
గూళల యమునికి - గొబ్బిళ్లో

నీహృదయ మమృత 
వాహినియె వలదు  
కూహకము కృష్ణ - గొబ్బిళ్లో 
దేహమ్ము పూచె 
మోహన యనంగ 
గోహితుఁడ నీకు - గొబ్బిళ్లో

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
annamAchAryula gobbiLla pATa ChaMdassu - 

annamAchAryula pATa - 

kolani dOpariki - gobbiLlO yadu-
kulasvAmikini - gobbiLlO 
koMDagoDugugA - gOvula@M gAchina 
koMDoka SiSuvuku - gobbiLlO 

pApa vidhula SiSu-pAluni goTTina
kOpagAnikini - gobbiLlO
E@Mpuna gaMsuni - niDumala@M beTTina 
gOpabAluniki - gobbiLlO 

daMDivairulanu - da~rimina danujula 
guMDe digulunaku - gobbiLlO 
veMDi pai@MDiyagu - vEMkaTagiripai 
koMDalayyakunu - gobbiLlO 

idi oka vidhamugA ardhasama dvipada, ma~roka vidhamugA shaTpada. iMdulOni mAtrala amarika - 8 - 8 / 8 - 6 

ilATidE nEnu vrAsinadi - 

aMdAla hariki - nAnaMdajhariki@M 
guMdanapu pratiki - gobbiLlO
sauMdaryamatiki@M - jArudEhuniki@M 
guMdahAsuniki - gobbiLlO  

SyAmalAMguniki - samara vijayuniki@M 
gOmala bhAshiki - gobbiLlO 
rAmAnujuniki - rAsakhEluniki 
gOmula kuppaku - gobbiLlO 

vArijAxuniki - varada hastuniki@M  
gUrimikAniki - gobbiLlO 
vIra mallunaku - vEMkaTapatikini 
gOrika mrAnuku - gobbiLlO 

enimidi mAtralu reMDu chaturmAtralugA lEka 5,3 lEka 3,5 mAtralugA uMDavachchunu. prAsanu uMchitE idi oka shaTpadi avutuMdi. enimidi mAtralu reMDu chaturmAtralugA uMTE adi SarashaTpadi avutuMdi. kAni enimidi mAtralugA uMTE adi vasu shaTpadi.. 

shaTpadi rUpamulO - 

kolani dOpariki  
gobbiLlO yadu-
kulasvAmikini - gobbiLlO 
koMDagoDugugA 
gOvula@M gAchina 
koMDoka SiSuvuku - gobbiLlO 

kriMda nA udAharaNamu shaTpadigA gobbiLla pATa. 

lalitagAtruniki 
velu@Mgu kaumudiki@M  
golamusAmikini - gobbiLlO 
cheluvu dEvuniki 
nalaru rasikuniki@M 
golanu rAyaniki - gobbiLlO 

madhura mUrtikini 
mRdumanaskuniki@M  
gudharadhArikini - gobbiLlO 
madagajArikini 
viduravaMdyuniki@M  
godama kEsariki - gobbiLlO 

rAvEla vENu 
rAvAla@M jiluku 
gOvardhanuMDa - gobbiLlO 
bhAvamula yuniki 
jIvamula maniki 
kOvidu@MDa nIku - gobbiLlO 
 
nIlavarNuniki@M  
gALiyArikini 
gUlaMkashuniki - gobbiLlO 
mUlavirATTuku 
lAlita SiSuvuku@M  
gULala yamuniki - gobbiLlO

nIhRdaya mamRta 
vAhiniye valadu  
kUhakamu kRshNa - gobbiLlO 
dEhammu pUche 
mOhana yanaMga 
gOhitu@MDa nIku - gobbiLlO

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: VELCHERU N RAO <vnrao@wisc.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] అన్నమాచార్యుల గొబ్బిళ్ల పాట ఛందస్సు #annamAchAryula gobbiLla pATa ChaMdassu#