[racchabanda] రచ్చబండ కవితలు

Krishna the Flautist

వెదురుని పెదవికి అదిమిన సామీ!

మధురానగరిలొ నీ అధరం కోరని

అతివలు కలరా!

మదనుని తండ్రీ! నీ లాలిత్యం

నీ రసికత్వం, తత్వం

మదిరాక్షులనే అనగా ఏలా?

సర్వజగతిని ముప్పిరిగ ముడివేసింది

మోహపాశంతో.

Lyla

PS:

1.      I gave an overnight reading of Narla Venkateswara Rao's book on Gita recently. Even though my friend said I could borrow it, I did not. Just did not want to lose the book. That kind of reading is not at all appropriate for that book. I know it. But I could not let go without reading it all together. I am getting a copy from book store.  I think Narla titled it "The truth about the Gita - A closer look at Hindu Scripture."

2.      Krishna's depiction as a flautist and a cowherd is done in a wonderful, colorful and musical way by Manjit Bawa, an artist from Delhi. I have seen the oil painting on canvas- "Krishna and the cows, 1981," as part of an exhibition called "Midnight to the Boom- Painting in India after independence" at Peabody Essex Museum in Salem, Massachusetts. I read on and off about these Indian artists, and see the color plates from the museum's publication, which goes by the same name.

__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (143)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] చర్చరీ నృత్యములో తోటక వృత్తము! #charcharI nRtyamulO tOTaka vRttamu!#

చర్చరీ నృత్యములో తోటక వృత్తము! 

ఫాల్గుణ పౌర్ణమినాడు రాత్రిపూట శ్రీకృష్ణుని స్మరిస్తూ రాసక్రీడోత్సవము జరుపుటకై చర్చరీ నృత్యము చేస్తారు. ప్రస్తుతము మత్తకోకిల వృత్తమును సంస్కృతములో చర్చరీ అని పిలిచినను, పూర్వకాలములో చర్చరీ నాట్యమును ఆడేటప్పుడు తోటకవృత్తములో పదములను పాడే వారట. హోళీ పండుగనాడు తోటకవృత్తములో కొన్ని పద్యములు - 

ఇది పున్నమి నా - యెదలోఁ బదమై 
మధురస్వరమే - మధురాపతియే 
ముద మిచ్చు సదా - పులకింతలతో 
వ్యధలుండవుగా - నతఁడుండినచో 

పలు రంగులతోఁ - బలు భంగులుగా 
వెలిఁగించును సొం-పిలు దివ్వెలతోఁ  
గలిగించును స-త్కళలన్ గలగా 
నలరించును న-న్నరవిందముగా 

మధుమాసములో - మదనోత్సవమే 
మధు చంద్రికలో - మధుపానములే 
మృదుగీతముతో - నృతి నాడుచు స-
మ్ముద మిచ్చును గా-ముఁడు పండుగలో 

హరి చర్చరి నా-ట్యములో మనతో 
సరసమ్ముగ రా-సరసమ్ముల భా-
సురమై యొసఁగున్ - సుమమాలలతో 
వర మిచ్చును సం-బరమీ రజనిన్ 

యమునాతటిలో - హరి వచ్చెనె యో 
రమణుల్ వినరే - రసికాగ్రణితోఁ 
గమనీయముగాఁ - గలహంసలుగాఁ  
దమితో నొక నృ-త్యము సేయుదమా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
charcharI nRtyamulO tOTaka vRttamu! 

phAlguNa paurNaminADu rAtripUTa SriikRshNuni smaristU rAsakrIDOtsavamu jarupuTakai charcharI nRtyamu chEstAru. prastutamu mattakOkila vRttamunu saMskRtamulO charcharii ani pilichinanu, pUrvakAlamulO charcharI nATyamunu aaDETappuDu tOTakavRttamulO padamulanu pADE vAraTa. hOLI paMDuganADu tOTakavRttamulO konni padyamulu - 

idi punnami nA - yedalO@M badamai 
madhurasvaramE - madhurApatiyE 
muda michchu sadA - pulakiMtalatO 
vyadhaluMDavugA - nata@MDuMDinachO 

palu raMgulatO@M - balu bhaMgulugA 
veli@MgiMchunu soM-pilu divvelatO@M  
galigiMchunu sa-tkaLalan galagA 
nalariMchunu na-nnaraviMdamugA 

madhumAsamulO - madanOtsavamE 
madhu chaMdrikalO - madhupAnamulE 
mRdugItamutO - nRti nADuchu sa-
mmuda michchunu gA-mu@MDu paMDugalO 

hari charchari nA-TyamulO manatO 
sarasammuga rA-sarasammula bhA-
suramai yosa@Mgun - sumamAlalatO 
vara michchunu saM-baramI rajanin 

yamunAtaTilO - hari vachchene yO 
ramaNul vinarE - rasikAgraNitO@M 
gamanIyamugA@M - galahaMsalugA@M  
damitO noka nR-tyamu sEyudamA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

Super worm moon 2019

చల్లనయ్యా! రారా! అని

పల్లె పిల్ల పిల్చింది

చందమామా! రావా! అని

కుందేలు పిల్ల పిలిచింది.

వానపాము పలుగు పారతో

నేల తవ్వుకుని

పైకొచ్చి స్నేక్ డాన్స్ చేసింది.

సూపర్ కాంతితో చంద్రుడు వచ్చి,

Guys! I officially declare it is spring!

అని రిబ్బన్ కట్ చేసాడు.

నేపుల్స్ లో షాంపేన్ బాటిల్స్

కార్క్ ల పాప్ పాప్ శబ్దాలు

పిక్కటిల్లాయి.

Lyla

Happy Spring! Ladies and Gentlemen!

__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (304)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

Re: [racchabanda] రచ్చబండ కవితలు

Hi dear Lyla,

How have you been?

Doing Good?

Do keep in touch! God Bless.

Hemantha

On Thursday, 21 March, 2019, 12:00:35 am IST, lylayfl@aol.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:

His Sufferings - an excerpt

"వెళ్లు. వెళితే, ఒక వారం ఎలాగొలా గడపగలను.

రెండోవారం ప్రాణం ఉగ్గపట్టుకుని గడపగలను.

మూడోవారం సగం చచ్చి గడపగలను.

నాలుగోవారం ఠంచన్గా ఈరోజిన్నింటికి కలుస్తా,

అని వాగ్దానం నీనుండి వింటేనే అలాగైనా నే బతికేది.

వెడితే వెళ్లు. నీకు నేనెవరిని!" - అంటాడా ఘనుడు.

ఆమె విరగబడి నవ్వుతుంది అతడి డ్రామాకు.

ఏ ఆపెరా నుండి? ఈ లైన్ లు - అని అడుగుతుంది  

ఆ నవ్వుకు అతని హృదయం పగులుతుంది.

"నీకు నవ్వుగా ఉంది. నిజం నీకు వినాలనే ఉండదు.

ఇక ఎప్పటికీ ఈ మాటలు వినవులే నా నుండి, వెళ్లు,

వెళ్లి రిసార్ట్లో ఫైర్ ప్లేస్ ముందు ఫిక్షన్ రాసుకో, గో!"  అంటాడు.

తన నవ్వులోని insensitivity ricochet అప్పటికి వినిపించి, ఇటీవల ఇంకా వృద్ధి చేస్తున్న తన స్వాతంత్ర ప్రియత్వం లోని కాఠిన్యత, నిలిపే ఎత్తైన అడ్డుగోడలు, అమెరికాదేశం లోని ఇప్పటి - Me too movement inflicted isolations, పురుషత్వ  స్త్రీత్వాల కొజ్జాతనపు పరివర్తనల nuances అకస్మాత్తుగా తెలిసి వచ్చి, 'ఈ కటిక నేను నేనేనా?' అని ఆమె నిర్విణ్ణురాలయ్యింది.

Lyla

__._,_.___

Posted by: Hemantha Kumar Pamarthy <andhraputhra@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)