[racchabanda] రచ్చబండ కవితలు

 

A divertimento  

 

ఈ గురువు ఎక్కడి వాడంట!  

ఇతడు ఘోటక బ్రహ్మచారైనా ఇతనికున్నంతమంది

పిల్లలు ఎవరికీ లేరు. ఏటేటా, సంతు పెరిగిపోతూ ఉంది. పిల్లకాయలను

అన్ని దేశాలనుండి పోగేసుకు వచ్చి విద్యాలయం లో విద్య

నేర్పిస్తున్నాడు. ఇక అతని అంతేవాసులు, వాళ్లెంత అందంగా ఉంటారంటే

మన కళ్లు చాలవు. ఒక్కొక్కరిదీ ఒక్కోరకం రంగు. ఒక్కోరకం భాష. అందరికీ సంగీతం చదువు నేర్పి

అందరినీ వెంటేసుకుని తిప్పి విద్యా ప్రదర్శనలిప్పిస్తాడు.

వాళ్లను చూడటం,  వాళ్ల మాటలు వినటం, వారి సంగీతం వినటం

అది మనం చేసుకున్న సుకృతం. ఈ వ్యాసుడికీ, ఇతని శిష్యసమూహానికీ

వండి వార్చటానికి తృప్తిగా తినిపించటానికి కాశీ అన్నపూర్ణ ఐతే తప్ప మరొకరివల్ల కాదు.

నేననుకోటం శివుడు, ఈ బ్రహ్మచారి మీదైతే, వ్యాసుడి మీద కేకలేసి "కాశీ వదిలిపో!" అన్నట్టు అలా కోపించడు,

లెనర్డ్ బర్న్స్టైన్ వెస్ట్ సైడ్ స్టోరీ మ్యూజిక్ వినిపిస్తుంటే, తనూ చిటికలు వేస్తూ, రంగంమీద అందరితో పాటు

చిందులేస్తాడని, చిరునవ్వులు నవ్వుతాడని.

ఏమో! ఏ యుగంలో, ఏ దేశంలో ఉన్నామో! ఈ ఉన్నదే కాశియో, భీమేశ్వరమో,

నేను గాని - ఎప్పటి వారో - శ్రీనాథుడు రాసిన శ్రీభీమేశ్వరపురాణము చదువుతున్నానో, Manuel de Falla -Ritual Fire Dance, Ignacio Cervantes -Three Cuban Dances గురించి తెలుసుకుంటున్నానో, లేకుంటే ఇప్పటి నేను,

"I love that dress you are wearing!  Beautiful! Which designer is that! Are you from India? Which part of India?"

అని అడిగిస్తూ, ఇతరులను డైవర్ట్ చేస్తున్నానో, డిస్ట్రాక్ట్ చేస్తున్నానో,

"ఎక్కడి మానుషజన్మంబెత్తిన ఫలమేమున్నది!"

ఈశ్వర! నీ మాయ! -Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (150)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4910

2 Messages

Digest #4910
1.1
Sri Satya Sai Baba by p_gopi_krishna
2.1
Quotable Quote by p_gopi_krishna

Messages

Tue Apr 23, 2019 9:58 pm (PDT) . Posted by:

p_gopi_krishna

Incarnation is for the sake of fostering righteousness (dharma), for demarcating and directing it, and to show mankind the true path of desireless activity. The doctor first diagnoses the disease. Then he prescribes the course of treatment. So too, you must submit yourself to the diagnosis of your illness, viz. misery, travail, and pain. Investigate fearlessly and with care, and you will find that while your basic nature is bliss, you have falsely identified yourself with the temporary, the frivolous, the paltry, and that attachment has brought you all the sorrow. You must realise that both joy and sorrow are passing phases, like white or dark clouds across the blue sky, and you have to learn to treat both prosperity and adversity with equanimity. If only time is well spent, the ignorant (pamara) can become an ascetic of the highest order (Paramahamsa) and that ascetic can also become one with the Lord, the Universal Substance and Substratum (Paramatma).

Tue Apr 23, 2019 9:59 pm (PDT) . Posted by:

p_gopi_krishna

Time is always moving, it is
beyond our control. We must
remember that destructive
actions always bring pain and
sorrow, while constructive
actions bring pleasure and joy.

(Dalai Lama)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.