[racchabanda] రచ్చబండ కవితలు

 

Forget it!

 

ఎన్నాళ్లో అయింది ఒక ఘుమ్మనే

గులాబీని ఆఘ్రాణించి;

మెదడులోంచి రప్పిస్తాను అప్పుడప్పుడూ

నా ఇంతకు ముందు భవంతి ఇటుక గోడ మీదకు

పాకించిన యెల్లో గులాబి ఘుమఘుమలను;

 

Now it is too little scent, too distant, too thin.

It is no good for me.

 

మెమొరీ రిట్రీవల్, రీకాప్ లు 

నాకు నచ్చట్లేదు. సమయం దండగ. 

  

I just cannot settle for bygone stuff.

I am so glad, I realized it.

 

ఈసారి నే వెళ్లే ప్రతి తావుల - పరిమళాల గులాబీ బ్లూమ్ లో ఉండాలి

అలా ఉండేట్టు ట్రిప్ ప్లాన్ చెయ్యమని కాన్సియార్జ్ కి ఈ-మెయిల్ పంపాను.

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (309)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] మాలతి (యమునా, తతి, వరతను) #mAlati (yamunA, tati, varatanu)#

 

మాలతి (యమునా, తతి, వరతను) - 

ఆధారము - పింగళుడు, హేమచంద్రుడు, జయకీర్తి, వృత్తరత్నాకరము
నడక - 4,4 - 8 మాత్రలు


మాలతి (యమునా, తతి, వరతను) న/జ/జ/ర - IIII UII - UIUIU
12 జగతి 1392

యమునను దాటితి - వయ్య బుట్టలో 
రమణుఁడవైతివి - బ్రధ్నపుత్రికిన్ 
విమలము నీహృది - విశ్వమోహనా 
సుమసమ మయ్యది - సుందరాననా 

వనమున నామని - వర్ణమాలలే 
దినమునఁ బూవుల - దృష్ట నృత్యమే 
విన నెట ఝుమ్మను - భృంగగానమే 
వనజముఖా మది - వాంఛ రేఁగెనే 

రసమయ వీణియ - రమ్య గీతికల్ 
నిసి నిట మ్రోఁగెను - నీరవమ్ములో 
మసివలె రాత్రియు - మానసమ్ములో 
గుసగుస లాడెను - గూర్మిఁ గోరుచున్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
mAlati (yamunA, tati, varatanu) - 

aadhAramu - piMgaLuDu, hEmachaMdruDu, jayakIrti, vRttaratnAkaramu
naDaka - 4,4 - 8 mAtralu


mAlati (yamunA, tati, varatanu) na/ja/ja/ra - #IIII UII - UIUIU#
12 jagati 1392

yamunanu dATiti - vayya buTTalO 
ramaNu@MDavaitivi - bradhnaputrikin 
vimalamu nIhRdi - viSvamOhanA 
sumasama mayyadi - suMdarAnanA 

vanamuna nAmani - varNamAlalE 
dinamuna@M bUvula - dRshTa nRtyamE 
vina neTa jhummanu - bhRMgagAnamE 
vanajamukhA madi - vAMCha rE@MgenE 

rasamaya vINiya - ramya gItikal 
nisi niTa mrO@Mgenu - nIravammulO 
masivale rAtriyu - mAnasammulO 
gusagusa lADenu - gUrmi@M gOruchun 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

 

In shape

 

నడుస్తూ

వన్ టు త్రీ

వన్ ట్రిప్లెట్

టు ట్రిప్లెట్

త్రీ ట్రిప్లెట్

అని మెట్రొనోమ్ కి లెక్కేస్తున్నా

ఐనా నా షాడో ని గమనిస్తున్నా

ఐ లైక్ ఇట్

లెక్కేస్తున్నా

లైక్ ద హెయిర్

లైక్ ద వెయిస్ట్

లైక్ ద హిప్స్...

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (179)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] హేమరూప #h#marUpa#

 

హేమరూప - 

ఈ వృత్తపు అమరిక శ్లోకములోని సరిపాదములకు సరిపోతుంది. ఇది వాగ్వల్లభలో పేర్కొనబడినది. 

హేమరూప - ర/ర/లగ UIU UIUIU యతి లేదు
8 అనుష్టుప్పు 83

నామనమ్మంత నీవెగా  
హేమరూపమ్ము చూపఁగాఁ  
గామవేదమ్ము నేర్పఁగా 
రా ముదమ్మందు ముంచఁగా 

మందహాసా మహోన్నతా 
సుందరాంగా సుధార్ణవా 
నందగోపప్రియాత్మజా 
వందింతు నిన్ వరేణ్యుఁడా 

ఆమనిన్ గామరూపమై 
భూమిపైఁ బుష్పవృష్టియే 
వ్యోమమో స్వచ్ఛ వస్త్రమే 
రా మనోహారి వేగమే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
hEmarUpa - 

ee vRttapu amarika SlOkamulOni saripAdamulaku saripOtuMdi. idi vAgvallabhalO pErkonabaDinadi. 

hEmarUpa - ra/ra/laga #UIU UIUIU# yati lEdu
8 anushTuppu 83

nAmanammaMta nIvegA  
hEmarUpammu chUpa@MgA@M  
gAmavEdammu nErpa@MgA 
rA mudammaMdu muMcha@MgA 

maMdahAsA mahOnnatA 
suMdarAMgA sudhArNavA 
naMdagOpapriyAtmajA 
vaMdiMtu nin varENyu@MDA 

aamanin gAmarUpamai 
bhUmipai@M bushpavRshTiyE 
vyOmamO svachCha vastramE 
rA manOhAri vEgamE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] Re: నీరజా లయ #n IrajAlaya#

 

I hope and wish a few others read this essay and give their opinion. 


Already I read one esteemed opinion that it is a useless effort. 

But one swallow does not make summer, is it not? 

With regards - mOhana 

__._,_.___

Posted by: jkmrao@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] Re: మందాక్ రాంతము లేక శ్ర ీధరా #m aMdAkrAMtamu lEka SrIdharA#

 


What's going on! 

మళ్లీ మందాక్రాంత! 

ఎన్ని రాసినా కాళిదాసు (అదే లెండి కాలిదాసు) రాసిన వాటంత అందంగా ఉండవు కదా! ఇంకెందుకు మందాక్రాంతలు రాయటం?

ఇదుగోండి నేను రాసింది. 

Worried woman = చింతాక్రాంత

ఘోరారణ్యం

నడుమన సఖా! నీవెలా ఉంటివోగా!

ప్రాణాపాయం

తెలిసి తెలిసీ ఎందుకై వెళ్లినావో!

ఎన్నాళ్లైనా

వినపడక నీ మాట, ఎంతో భయంతో

నే బేజారై

చిదప చిదపై ప్రాణమే జావగారే.


నేను రాసిన మాటలు పొయట్రీ అవుతాయా. No. I don't think so.


మందాక్రాంత రాస్తే చాలు, పొయట్రీ అనుకోమంటారా? No way.


అలాగే అన్నమాచార్యుడి పదాలలో ఛందస్సు మీరు స్టడీ చేసినా, ఆయన పదం కిందే అలాగే మీరు ఇంకోటి రాస్తే పొయట్రీ అవుతుందా? అవ్వదు. అన్నమాచార్యుడి కీర్తన లాగా ఉంటుందా అంటే ఉండదు. మరి మీరు సుజనరంజని మేగజీన్లో అన్నమాచార్యుడి మీది వ్యాసం లో ఆయన సంకీర్తనల కింద మీ ఉదాహరణలెందుకండీ. మాలాటి పాఠకులను ఉత్తి పుణ్యానికి కన్ఫ్యూజ్ చెయ్యటానికా? ఏంటండీ కారణం అని నేను అడిగితే చెప్పరయ్యే!


Couple of days back;


In Rochester review, from University of Rochester - I was reading a one page article - "How do poems get made? James Longenbach offers an explanation for the pleasures of poetry."


J.L., is calling poetry a sonic drama.  


"A poet uses language to create patterns of sound- within and between the sentences, the words and syllables -that are pleasurable to hear.


Diction, syntax, figure, rhythm, echo, these are some of what we need to listen for." -The  article says. 


Sounds good to me. I already put an order for this book and another one of his. Of course, these books will be about English poetry. Good enough for me. 


May be I should go meet with this professor of English, in University of Rochester.


And probably I can get to say hi to the ( third woman ) Nobel Laureate in physics - Dr. Donna Strickland and also to the new woman president of the university - Sarah Mangelsdorf.


Time to ameliorate. 


Have a good night! Mohana Rao garu!


-Lyla


   


 

 

__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___