[racchabanda] రచ్చబండ కవితలు

 

Summarize

 

ఈ రోహిణిలో నా వలపులు కావిరులై  ఆవిరులే

ఈ వేసవిలో గాసిలు శోషిలు ఆ విరులే ఆ విరులే.

 

Lyla



__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (311)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] అల్ప సంఖ్యగల అక్షరములతో అనల్పమైన ఛందస్సులు #alpa saMkhyagala axaramulatO analpamaina ChaMdassulu#

 

అల్ప సంఖ్యగల అక్షరములతో అనల్పమైన ఛందస్సులు - 

తక్కువ అక్షరములతో, గణములతో అర్థవంతమైన పద్యములను సృష్టించుట ఒక కళ. 

తమిళములో కుఱళ్ వెణ్బాకు ఏడు గణములు మాత్రమే. తిరువళ్ళువర్ తిరుక్కుఱళ్ గ్రంథమంతా ఈ ఛందస్సులో వ్రాసెను. తెలుగులొ ద్విపదకు ఎనిమిది గణములు మాత్రమే. ద్విపద కావ్యాలే తెలుగులో ఉన్నాయి. కన్నడములో త్రిపదికి 11 గణములు మాత్రమే. మొట్ట మొదటి పద్యశాసనము కన్నడములో ఈ ఛందస్సులోనే. సర్వజ్ఞుడు మున్నగువారు త్రిపదిలో వీరశైవ మతమునే ప్రచారము చేసినారు. క్రింద ఇంచుమించ్గు ఒకే భావముతో ఈ మూడు ఛందస్సులలో నా ప్రయత్నము. వెణ్బా, త్రిపది పైన ఈమాటలోని నా వ్యాసములు చదవండి. 

వెణ్బా - 
లలిత లలితమై – లాస్యమ్ము లాడ
నెలఁతా యిట రమ్ము నీవు

ద్విపద - 
లలితమై లలితమై – లాస్యమ్ము లాడ
నెలఁతరో యిట రమ్ము - నిను జూడనిమ్ము 

త్రిపది - 
లలితమౌ లాస్యమ్ము - నెలఁతరో యాడఁగా 
లలితోడ రమ్ము - లావణ్యముల నిమ్ము 
జలియించు మనసు మధురమై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
alpa saMkhyagala axaramulatO analpamaina ChaMdassulu - 

takkuva axaramulatO, gaNamulatO arthavaMtamaina padyamulanu sRshTiMchuTa oka kaLa. 

tamiLamulO ku~raL veNbAku EDu gaNamulu mAtramE. tiruvaLLuvar tirukku~raL graMthamaMtA ee ChaMdassulO vrAsenu. telugulo dvipadaku enimidi gaNamulu mAtramE. dvipada kAvyAlE telugulO unnAyi. kannaDamulO tripadiki 11 gaNamulu mAtramE. moTTa modaTi padyaSAsanamu kannaDamulO ee ChaMdassulOnE. sarvaj~nuDu munnaguvAru tripadilO vIraSaiva matamunE prachAramu chEsinAru. kriMda iMchumiMcgu okE bhAvamutO ee mUDu ChaMdassulalO nA prayatnamu. veNbA, tripadi paina eemATalOni nA vyAsamulu chadavaMDi. 

veNbA - 
lalita lalitamai – laasyammu laaDa
nela@Mtaa yiTa rammu neevu

dvipada - 
lalitamai lalitamai – laasyammu laaDa
nela@MtarO yiTa rammu - ninu jooDanimmu 

tripadi - 
lalitamau lAsyammu - nela@MtarO yADa@MgA 
lalitODa rammu - lAvaNyamula nimmu 
jaliyiMchu manasu madhuramai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___