Re: [racchabanda] రచ్చబండ కవితలు

 

ఈ కవితలో ఆఖరి మూడు పాదాలలో నివాళి రచనలని అండర్ టేకర్స్ పబ్లిక్ వ్యూయింగ్ కి రెడీ చేసిన శవాల తో పోల్చడం చాలా ఇన్సెన్టివ్ గా ఉంది. లైలా గారూ. 


భవదీయుడు,


వంగూరి చిట్టెన్ రాజు
Phone: 832 594 9054


On Sat, Aug 3, 2019 at 8:52 AM lylayfl@aol.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:
 

 

What for!

 

అంతిమ నివాళుల్లో

మునుపటి ఉద్యోగాలన్నీ ఏకరువు పెడుతున్నారెందుకో,

వాళ్లింకేం జాబ్ ఇంటర్వ్యూలకి వెళ్లి ఎవరిని

ఇంప్రెస్ చెయ్యాలి కనక!

 

పోయిన వాళ్లకు కేరెక్టర్ సర్టిఫికెట్లెందుకసలు!

ఏం చేసుకుంటారు?

పోయినోళ్లందరూ మంచోళ్లు.

 

నివాళి రచనలు 

అండర్ టేకర్స్ పబ్లిక్ వ్యూయింగ్ కి

రెడీ చేసిన శవాల్లాగా ఉంటాయి.

 

- Lyla


__._,_.___

Posted by: Raju Vanguri <vangurifoundation@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (197)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

 

Interpretations

 

అందరి స్త్రీల జీవితం అడుక్కుతిన్నట్ట్టే

ఉంటుందని రాసారు కొందరు ఆడ రచయితలు.

దానికి కారణం మోస్ట్లీ మగవాడే, మొగుడే.

అదీ వాళ్ల అబ్సర్వేషన్.

 

ఆ రాసిన ఫెమినిస్ట్ లు, ఆమె మొగుడిది మాత్రం

అద్భుత దాంపత్యం అని

వారి బయో నివాళి లో ఉంటుంది.

 

నర్సింగ్హోమ్ లో చచ్చిపోతే

అదేదో అపరాధం లాగానూ, వాళ్ల కుటుంబం

కటికగుండె వాళ్లనీ  

నర్సింగ్ హోమ్స్  దోపిడీ సంస్థలనీ రాసేస్తారు.

 

ఆ రచయితలే గాని అక్కడే గుటుక్కుమంటే,

అది వారి గుండెనిబ్బరానికీ

ఇతరుల మీద ఆధారపడని స్వభావానికీ

నిదర్శనమని

వారి బయో నివాళి లో ఉంటుంది.

 

-Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (196)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

 

 

What for!

 

అంతిమ నివాళుల్లో

మునుపటి ఉద్యోగాలన్నీ ఏకరువు పెడుతున్నారెందుకో,

వాళ్లింకేం జాబ్ ఇంటర్వ్యూలకి వెళ్లి ఎవరిని

ఇంప్రెస్ చెయ్యాలి కనక!

 

పోయిన వాళ్లకు కేరెక్టర్ సర్టిఫికెట్లెందుకసలు!

ఏం చేసుకుంటారు?

పోయినోళ్లందరూ మంచోళ్లు.

 

నివాళి రచనలు 

అండర్ టేకర్స్ పబ్లిక్ వ్యూయింగ్ కి

రెడీ చేసిన శవాల్లాగా ఉంటాయి.

 

- Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (195)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___