Re: [racchabanda] రచ్చబండ కవిత లు

 

పరవాలేదు, డాక్టర్ గారూ, 


భవదీయుడు,


వంగూరి చిట్టెన్ రాజు
Phone: 832 594 9054


On Mon, Aug 5, 2019 at 11:33 AM lylayfl@aol.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:
 


రాజు గారూ!

Good Morning! 

మీ వాక్యం నా కర్ధం కాలేదండి.

You have a nice day! - Lyla

 


__._,_.___

Posted by: Raju Vanguri <vangurifoundation@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (203)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

Re: [racchabanda] రచ్చబండ కవితలు

 

cAlA  bAgA  cepparu  LylA  gArU.
murti.

On Mon, Aug 5, 2019 at 4:03 PM lylayfl@aol.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:


A Death Scene

 

'హౌడీ మోడీ' కి టిక్కెట్లు కొనుక్కోమని

ఉత్తరాలొస్తుంటే ఎందుకో గుర్తొచ్చింది.

 

ఆ మధ్య మా కమ్యూనిస్ట్ బాబాయి

పుస్తకం రాసాడని మా కుటుంబంలో వారు చూపించారు.

కవరు మీద బొమ్మ చూసి జడుసుకున్నా.

రౌడీలకు రౌడీలా ఉన్నాడు. పెద్ద గూండాలా ఉన్నాడు.

ఆ పుస్తకం చదివే పనే లేదు.

 

వయసిప్పుడు తొంబైల్లో, వందకు దగ్గర్లో ఉండి ఉండాలి. ఆయనకు ఇంకా అంత ఫ్లెష్

ఎలా ఉందో తెలియదు. ఇంతకీ ఆయన్ను నే చూసిందెప్పుడంటే -

 

ఎప్పుడో ఓ ముప్పై ఏళ్ల క్రితం నేనిండియా వెళ్లినప్పుడు. నేనక్కడుండగా తొంబయిల

వయసులో ఉన్న మా నాయనమ్మ పోయింది.

 

అప్పుడు చచ్చినామెను  కుర్చీలో కూర్చోబెట్టి, అందరూ

గ్రూప్ ఫొటోలు దిగి, ( can you believe that!) ఆ తర్వాత ఆమె మీద నీళ్లు దిమ్మరించి,

అప్పుడు పాడెగట్టి, ఆమెను పండబెట్టి, పూలదండలేసి

అన్నీ చేస్తుంటే, వాళ్లతో పాటు

 

అమెరికా నుండి వచ్చిన నేనూ అక్కడ ఉన్నానని,

మండిపోయాడు మా కమ్యూనిస్ట్ బాబాయి.

 

అసలు వీళ్లకేమీ రైట్లు లేవు. ఇన్నేళ్లూ ఆమెను చూసిందంతా పల్లెటూళ్లో మా అమ్మాయి.

అని ఏమో పేలుతున్నాడు. మా నాన్నగారక్కడ లేరు. ఆయన రాడు.

ఆయన ఉంటే ఈయన వాగడు. ఐనా గుంటూరులో అక్కడెవరూ ఆ వాగుడు పట్టించుకోలేదు.

చిన్నప్పట్నుంచీ మేము విని ఉన్న చెత్తే కదా. ప్రతిదీ తగువే.

శవాల దగ్గర కూడా తగువే. గలాటానే కమ్యూనిస్ట్ గూండాలకి వచ్చిన చదువు. - Lyla




__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (202)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___